ఖాళీ కడుపుతో బొప్పాయి తినడం వల్ల జీర్ణక్రియ మెరగవుతుంది.

మలబద్దకాన్ని తగ్గిస్తుంది.

ఇందులో ఉండే విటమిన్‌ సి ఒత్తిడిని తగ్గిస్తుంది.

భోజనం చేసిన రెండు గంటల తరువాత బొప్పాయి తింటే జీర్ణవ్యవస్థకు మంచి మేలు చేస్తుంది.

రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంటుంది.

బరువు తగ్గాలనుకునేవారు బొప్పాయిని తీసుకోవాలి.

ఖాళీ కడుపుతో బొప్పాయి తినడం వల్ల జీర్ణక్రియ మెరగవుతుంది.