వీటిలో విటమిన్‌ సి, కెరోటినాయిడ్లు అధికం

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

బ్లడ్‌లో షుగర్‌ లెవల్స్‌ అదుపులో ఉంటాయి

రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది

ఐరన్‌ గ్రహించే సామర్థ్యం పెరుగుతుంది

రోగ నిరోధకశక్తి బాగా పెరుగుతుంది

నారింజలో యాంటీ ఆక్సిడెంట్లు అధికం

జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది

బెల్టీ ఫ్యాట్‌ను తగ్గించేందుకు దోహదం