ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్డు తింటే బెటర్‌

ఎన్నో పోషకాలు, విటమిన్ల గని కోడిగుడ్డు

మీ శరీరానికి తగిన ప్రొటీన్లు అందుతాయి

మంచి కొలెస్ట్రాల్‌ స్థాయిలు పెరుగుతాయి

ట్రైగ్లిజరైడ్స్‌ను తగ్గించేందుకు దోహదం

గుండె ఆరోగ్యానికి గుడ్డు ఎంతో మేలు

ఉదయాన్నే గుడ్డు తింటే రోజంతా తక్కువ తింటారు

మెదడు పనితీరు మెరుగుపడుతుంది

రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది