వెదురు గింజలను ఎండబెట్టి బియ్యంగా వాడుతారు
ఐరన్, నికోటినిక్ యాసిడ్, కెరోటిన్ అధికం
వెదురులో విటమిన్ బి, కాల్షియం, పాస్పరస్
వెదురు యాంటీ ఆక్సిడెంట్లకు మంచి నిలయం
ఎముకల ఆరోగ్యానికి మంచిది..కీళ్ల నొప్పులు మాయం
వెదురు అన్నంతో వెన్నునొప్పి దూరం
మధుమేహం ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుంది
రక్తపోటు కంట్రోల్..కొలెస్ట్రాల్ తగ్గుతాయి
దగ్గు నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది