శరీరంలో చెడు కొలెస్ట్రాలు పెరగవు
గుండె కూడా ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటుంది
కాల్చిన బంగాళాదుంపల్లో ఎలాంటి కొవ్వు ఉండదు
కొలెస్ట్రాల్, మధుమేహం, ఊబకాయం తగ్గుతుంది
చలికాలంలో శరీరం వెచ్చగా ఉంటుంది
మనకు కావాల్సిన తక్షణ శక్తి అందుతుంది
చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి
బంగాళాదుంపల్లో ఫైబర్, విటమిన్ బీ6 అధికం
పిల్లలకు కాల్చిన బంగాళాదుంపలతో ఎంతో ప్రయోజనం