ఆపిల్స్‌లో ఉన్న విటమిన్లతో ఆ సమస్యలు పరార్
ఆపిల్స్‌లో విటమిన్ ఎ, ఇ , కె, బి కాంప్లెక్స్
ఆపిల్స్ ఆరోగ్యానికి, ఫిట్‌నెస్‌కు ఆరోగ్య బూస్టర్
పిల్స్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్‌తో గుండె ఆరోగ్యం
ఆపిల్స్ రోజూ తింటే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది
ఇవి టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది
ఆపిల్ తింటే అనేక వ్యాధులను నివారించవచ్చు
బరువు, మధుమేహం తగ్గాలంటే ఈ పండు బెస్ట్
Image Credits: Envato