తులసి ఆకులతో లాభాలు

జీర్ణ శక్తిని పెంచుతుంది 

ఒత్తిడి తగ్గిస్తుంది 

బరువును అదుపులో ఉంచుతుంది

జలుబు, దగ్గు తగ్గిస్తుంది

రోగనిరోధక శక్తి పెంచుతుంది

మధుమేహం నుంచి విముక్తి