వేసవిలో పుదీనా నీళ్లు తాగితే ఎన్నిబెనిఫిట్సో

పుదీనాలో సహజగుణాలు ఉంటాయి. వికారం, అలసట నుంచి ఉపశమనం లభిస్తుంది. 

పుదీనా నీటిని తాగుతే నోటి దుర్వాసన తొలగిపోతుంది. నోటి శుభ్రతను ప్రోత్సహిస్తుంది.

పుదీనాలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఒత్తిడి, వాపును తగ్గిస్తుంది. 

పుదీనాలో విటమిన్ సి, విటమిన్ ఎ, ఐరన్ వంటి విటమిన్లు, ఖనిజాలు పుష్కలగా ఉన్నాయి. 

ఇవి ఇమ్యూనిటీని పెంచడంలో సహాయపడతాయి. పుదీనా నీటిని క్రమం తప్పకుండా తాగుతే ఇన్పెక్షన్లు తగ్గుతాయి.

పుదీనాలోని మెంథాల్ శ్వాసనాళాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. దగ్గు, గొంతుగరగర, సైనసైటీస్ లక్షణాలను తగ్గిస్తుంది. 

 పుదీన వాసన శరీరంపై ప్రశాంత ప్రభావాన్ని కలిగిస్తుంది. ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది.