కొత్తిమీర జ్యూస్‌తో మెరిసే అందం మీ సొంతం
కొత్తిమీరను రోజూ తింటే వ్యాధులను దూరం
కొత్తిమీర తినడం వల్ల శరీరం చల్లబడుతుంది
మానసిక ఆనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది
ఈ జ్యూస్ హీట్ స్ట్రోక్, అలసటను తగ్గిస్తుంది
చర్మం పొడిబారిపోయే సమస్యను తగ్గిస్తుంది
కడుపు నొప్పి, గ్యాస్ ఉంటే కొత్తిమీర తినాలి
ఈ జ్యూస్‌లో క్యాన్సర్ నిరోధక లక్షణాలు అధికం
Image Credits: Envato