చాలామంది బీర్ తాగడానికి ఇష్టపడతారు
బీర్ తాగడం వల్ల శరీరానికి కొన్ని ప్రయోజనాలు
సిలికాన్ అనే మూలకం బీరులో ఉంటుంది
ఇది మన ఎముకలను దృఢపరుస్తుంది
బీర్ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతాయి
బీర్ తాగితే శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది
అల్జిమర్స్ వ్యాధికి బీర్ తాగడం మంచిది
నిద్రించడానికి ఇబ్బంది ఉంటే మీరు బీర్ తాగవచ్చు
బీర్‌తో జుట్టు కడుక్కోవడం వల్ల చుండ్రు సమస్యకు చెక్