ఉదయాన్నే సోంపు నీళ్లను తాగితే..ఇక!

బరువు తగ్గుతారు.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

నోటి దుర్వాసనను తొలగిస్తుంది.

గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

మలబద్ధకం తగ్గిస్తుంది.

మెదడును రిఫ్రెష్ చేస్తోంది.