యోగా అంటే సంస్కృతంలో ఐక్యత అని అర్థం
శరీరం, మనసు, ఆత్మ ఐక్యతను యోగా సూచిస్తుంది
భారత్‌లో పుట్టి ప్రపంచమంతా ప్రాచూర్యం పొందిన యోగా
యోగాతో ఒత్తిడి, వృద్ధ్యాప్యం దరిచేరకుండా ఉంటాయి
కీళ్లు, కండరాల కదలికను యోగా మెరుగుపరుస్తుంది
యోగా మీ వెన్నెముక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
హైపర్ టెన్షన్, మధుమేహం, నిద్రలేమి సమస్యలు ఉండవు
విద్యార్థులు సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు
యోగా వలన ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది