జుట్టు సమస్యలను నివారించేందకు కరివేపాకు ఉపయోగపడుతుంది.

 By Bhoomi

కరివేపాకు చర్మం సంరక్షణకు సహాయపడుతుంది. ఆకులు రసం లేదా పేస్ట్ కాలిన, తెగిన గాయాలు, చర్మం దురదలు తగ్గించడానికి ఉపయోపడతాయి.

శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్, ఫ్యాట్‌ను కరిగించి బరువు తగ్గిస్తుంది.

లుకేమియా, ప్రొస్టేట్ క్యాన్సర్, కొలొరెక్టల్ క్యాన్సర్ల నివారణకు కరివేపాకు మంచి ఔషదం అని తేలింది.

కరివేపాకు జుట్టు మూలాలను బలపరుస్తుంది. జుట్టు పెరుగుదలకు సహకరిస్తుంది

కరివేపాకులో ఉండే విటమిన్-A కంటి చూపును మెరుగుపరుస్తుంది.

కరివేపాకులో ఉన్న కార్బజోల్ ఆల్కలోయిడ్లలో అతిసారాన్ని నివారించవచ్చు.

రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించే పదార్థాలు కరివేపాకులో అధికంగా ఉండి.. మధుమేహం రోగులకు మేలు చేస్తుంది.

పిల్లల్లో ఆకలి మందగిస్తే అన్నంలో కాస్త కరివేపాకు పొడి, నెయ్యి వేసి తినిపిస్తే ఆకలి పెరుగుతుంది.