సన్‎స్క్రీన్ సూర్యుని హానికరమైన కిరణాల నుంచి రక్షిస్తుంది

చర్మాన్ని వడదెబ్బ నుంచి కాపాడుతుంది

దీన్ని ఎంచుకునేటప్పుడు SPFని గుర్తుంచుకోవడం ముఖ్యం

 SPFని 30 నుంచి 50 వరకు ఉన్న సన్‎స్క్రీన్  ఎంచుకోవాలి

సూర్యకాంతి ప్రతికూల ప్రభావాల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది

అధిక వేడి వల్ల వచ్చే ముడతలను నివారిస్తుంది 

చర్మ ఛాయను మెరుగుపరుస్తుంది 

సూర్యకాంతి వల్ల వచ్చే చర్మ వ్యాధులను నివారిస్తుంది 

చర్మ క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులను తగ్గిస్తుంది