చియాసీడ్స్‌తో మచ్చలేని చర్మం మీ సొంతం
చియా సీడ్స్ అందాన్ని పెంచటంలో అద్భుతం
చియాలోని యాంటీఆక్సిడెంట్లు వృద్ధాప్యాన్ని తగ్గిస్తుంది
ఈ మిశ్రమాన్ని ముఖానికి రాస్తే స్కిన్ టోన్ బాగుంటుంది
చియా సీడ్స్‌తో మచ్చలేని ముఖం పొందవచ్చు
చియా విత్తనాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది
నానబెట్టిన చియా సీడ్స్ జెల్‌తో చర్మం మృదువు
చియా సీడ్స్‌తో స్క్రబ్ చేస్తే మృత కణాలు తగ్గుతాయి
Image Credits: Envato