బీట్‌రూట్ జ్యూస్ గుండెకు ఎంతో మేలు చేస్తుంది.
గుండెతో పాటు కాలేయాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది.
బీట్‌రూట్ జ్యూస్ రక్తనాళాల్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది.
బీపీని కంట్రోల్ లో ఉంచడంతో బీట్‌రూట్ జ్యూస్ మంచి మేలు చేస్తుంది.
కాలేయంలోని మలినాలను బయటకు పంపుతుంది.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
బీట్‌రూట్‌లోని ఐరన్ రక్తహీనతను దూరం చేస్తుంది.