బీట్ రూట్ జ్యూస్ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
ఇందులోని పొటాషియం, మెగ్నీషియం రక్తపోటును అదుపులో ఉంచుతాయి
రక్తనాళాల్లో పేరుకున్న వ్యర్థాలను బయటకు పంపిస్తుంది.
చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది.
గుండె సంబంధిత సమస్యలు రాకుండా కాపాడుతుంది
కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది
చర్మం కాంతి వంతంగా అవుతుంది.