రాత్రిపూట పీడకలలు                 వస్తున్నాయా..?

         చాలా మందికి నిద్రకు      సంబంధించిన సమస్యలు             వెంటాడుతాయి

    చాలాసార్లు పీడకలలు వచ్చి           నిద్రని చెడగొడతాయి

          రాత్రి పూట కొన్ని రకాల     ఆహారాలు దూరంగా పెట్టాలి

     చీజ్, పాస్తా, బ్రెడ్, చాక్లెట్      రాత్రిపూట తినకూడదు

        పెరుగు, చిప్స్, సోడా తీసుకోకుండా ఉంటే మంచిది

 పడుకునే ముందు తినడం వల్ల   కూడా పీడకలలు వస్తాయట

    భయానక కథనాలు, హరర్‌ సినిమాలు రాత్రిపూట చూడొద్దు

  ఒత్తిడి, ఆందోళన లేదా నిరాశ    కూడా పీడకలలకు కారణం