జుట్టు వేగంగా పెరగాలంటే ఏం                   చేయాలి?

జుట్టు పెరగడం కోసం హెయిర్                      మాస్క్

కొబ్బరి నూనె , గుడ్డు, నిమ్మకాయ,         పెరుగుతో హెయిర్‌ చిట్కా

ఒక గిన్నెలో ఒక చెంచా కొబ్బరి        నూనెను తీసుకోండి

ఒక నిమ్మకాయ రసం, అరకప్పు పెరుగుని గుడ్డుతో బాగా కలపండి

        వేళ్ల సహాయంతో జుట్టు        మూలాలపై అప్లై చేయండి

 పూర్తిగా అప్లై చేసిన తర్వాత,   షవర్ టవల్‌ను వేడి నీటిలో               ముంచాలి

జుట్టును ఆవిరి చేసి, జుట్టు చుట్టూ గట్టిగా చుట్టి 15 నిమిషాలు                ఉంచాలి

   తర్వాత గోరువెచ్చని నీరు,           షాంపూతో కడగాలి