రోమ్ యువరాణి క్లియోపాత్రా అత్యంత అందమైన రాణిగా పరిగణించబడుతుంది. 

యువరాణి క్లియోపాత్రా తన అందాన్ని కాపాడుకోవడానికి ఎన్నో వింతలు చేసేవారట.

తనను తాను అందంగా ఉంచుకోవడానికి, గాడిద పాలలో పసుపు కలిపి స్నానం చేసేదని చెబుతారు.

ఇతర పాలతో పోలిస్తే గాడిద పాలలో 7.4 శాతం ఎక్కువ లాక్టోజ్ ఉంటుందట. ఇది చర్మానికి చాలా ఉపయోగకరం.

ప్రిన్సెస్ క్లియోపాత్రా జంతువుల కొవ్వు, సుగంధ ద్రవ్యాలు, దాల్చిన చెక్క బెరడుతో తయారు చేసిన కాజల్‌ను పూసేవారట 

చర్మం నుంచి మృతకణలను తొలగించడానికి డెడ్-సీ సాల్ట్ యూజ్ చేసేవారట. ఇది చర్మానికి మెరుపును ఇస్తుందని నమ్మకం.  

నివేదికల ప్రకారం, క్లియోపాత్రా తన చర్మాన్ని తేమగా ఉంచడానికి తేనెటీగల నుంచి సేకరించిన రాయల్ జెల్లీనిపూసేవారట.

గోళ్లకు పోషణ కోసం గోరింటాకు పూసేవారట.