కాఫీ తాగడమే కాదు ముఖానికీ మంచిదే

చర్మం ప్రకాశవంతంగా మారుతుంది

యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కాఫీ సొంతం

బ్లాక్‌ హెడ్స్‌, వైట్‌ హెడ్స్‌, మచ్చలు పోతాయి

కాఫీ గింజల పొడిని పెరుగుతో కలిపి రాయండి

డెడ్‌స్కిన్‌ సెల్స్‌ను తొలగిస్తుంది

తేనెతో కలిపి రాస్తే ముఖం ప్రకాశవంతం

అరటిపండుతో కాఫీ కలిపి రాస్తే కలర్‌ వస్తారు

నిమ్మరసంతో కలిపి రాస్తే మచ్చలు మాయం