చిన్నారుల్లో కనిపించే సంకేతాలు నిర్లక్ష్యం చేయవద్దు
వర్షకాలంలో వైరల్ ఫీవర్లు, ఇతర సీజనల్ వ్యాధులు వస్తాయి
పిల్లలు జలుబు, దగ్గు, గొంతునొప్పితో ఇబ్బంది ఉంటుంది
పిల్లల్లో శ్వాసలో ఇబ్బందులు, అలసట ఉంటే ప్రమాదకర సంకేతం
ఈ కాలంలో పిల్లలకు బయట జంక్ ఫుడ్స్ అస్సలు పెట్టకూడదు
పిల్లలకు పోషకాహార లోపం, జీర్ణ సమస్యలు..
కడుపుఉబ్బరం, గ్యాస్ట్రరైటిస్ సమస్యలుంటే ఇంటి ఫుడ్ తినాలి
రాత్రిళ్లు నిద్రలేకపోవడం ప్రమాద సంకేతం
నడుము భాగం లావుగా మారడం అనారోగ్య లక్షణం