ఈ సీజన్‌లో వ్యాధులు దండయాత్ర చేస్తుంటాయి

ఈ వర్షాకాలంలో గాలిలో తేమ స్థాయిలు పెరిగిపోతాయి

అలెర్జీ, ఇన్‌ఫెక్షన్స్, దగ్గు, జ్వరం లాంటి అనేక వ్యాధులు వచ్చే ఛాన్స్

ఈ సీజన్ కంటిపై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం

కండ్లకలక, స్టై, ఫంగల్ కంటి ఇన్ఫెక్షన్స్, కార్నియల్ అల్సర్ వచ్చే ఛాన్స్

వర్షాకాలంలో వేధించే కంటి సమస్యల్లో కండ్లకలక ఒకటి

కన్ను ఎర్రగా మారడం, నీరు కారడం, నొప్పి లాంటి ఇబ్బందులు తప్పవు

ఈ వ్యాధి సాధారణంగా 14 రోజుల వరకు ఉండవచ్చు

అకస్మాత్తుగా కంటి నొప్పి, కన్ను ఎర్రగా మారడం, నీరు కారడం దీని లక్షణాలు