ప్రతి చిన్న విషయాలకు కోపం రావడం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.
కోపం వల్ల బ్రెయిన్ లోని రక్తనాళాలు చిట్లీపోయే ప్రమాదం ఉంది.
కోపం విపరీతంగా పెరిగితే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది.
కోపం వల్ల నిద్ర లేకపోవడం, విపరీతమైన తలనొప్పి బాధిస్తాయి.
కోపం వల్ల రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుంది.
కోపం వల్ల కొన్ని సందర్భాల్లో పక్షవాతం కూడా వస్తుంది.
కోపం వల్ల కడుపు సమస్యలు బాధిస్తాయి.
కోపం వల్ల చర్మ సమస్యలు కూడా ఏర్పడతాయి