గునుగు పూల ఆరోగ్య ఉపయోగాలు తెలుసా..?
బతుకమ్మ పండుగలో గునుగు పూలు ప్రత్యేకం
ఇది అనేక ఔషధాలు కలిగి ఉన్న గడ్డిజాతి పువ్వు
దీని ఆకుల పేస్ట్ గాయాలపై రాస్తే త్వరగా మానిపోతుంది
కందిరీగలు కుట్టినప్పుడు దీని రసం రాస్తే నొప్పి తగ్గుతుంది
గునుగు ఆకుల రసంతో క్షయ వ్యాధి తగ్గుతుంది
గునుగు పువ్వుల గింజలతో యూరినరీ ఇన్ఫెక్షన్స్ పరార్
రక్తస్రావం, అతిసారం సమస్యకు గునుగు గింజలు బెస్ట్
Image Credits: Envato