చలికాలంలో రకరకాల జుట్టు సమస్యలు

దురద, స్కాల్ప్ ప్రాబ్లెమ్స్‌

జుట్టులోని హైడ్రోజన్‌ను విచ్ఛిన్నం చేసే వేడినీరు

18 శాతం జుట్టు వాపుకు దారితీసే ఛాన్స్

బలహీనంగా మారే హెయిర్ రూట్

జుట్టులోని సహజ నూనెలను సంరక్షించే చల్లని నీరు 

చల్లని నీటితో తలస్నానంతో జుట్టుకు ఆరోగ్యం

డ్యామేజ్ కాకుండా కాపాడుతుందటున్న నిపుణులు  

జుట్టు జిడ్డు, మురికి, చుండ్రు ఉంటే తలస్నానం మస్ట్