ఆ దేశ సంస్కృతికి సంబంధించినవే చిహ్నాలు

బంగ్లాదేశ్‌ జాతీయ పుష్పం ఏమిటో తెలుసుకుందాం

షాప్లా బంగ్లాదేశ్‌ జాతీయ పుష్పం

ఇది అందమైన, ఆకర్షణియమైన పువ్వు

దీన్ని నీటి కలువ అని కూడా అంటారు

ఈ పువ్వు బంగ్లాదేశ్‌ సంస్కృతి, సంప్రదాయంలో చాలా ముఖ్యమైనది

షాప్లాలో అనేక ఔషధ గుణాలున్నాయి

ఈ పువ్వు వివిధ రంగులలో కనిపిస్తుంది

షాప్లాను బంగ్లాదేశ్‌లో విస్తృతంగా సాగు చేస్తారు