బలగం బ్యూటీ లేటెస్ట్ ఫోటో షూట్
గ్లామర్ తో కుర్రాళ్ళ మతిపోగొడుతున్న యంగ్ బ్యూటీ
లంగా వోణీలో కావ్య అందాల ఆరబోత
టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి
మెప్పించిన చిన్నది
అల్లు అర్జున్ గంగోత్రి సినిమాతో బాగా గుర్తింపు
మసుద సినిమాతో హీరోయిన్ గా పరిచయం
బలగం సక్సెస్ తో ప్రేక్షకులకు మరింత దగ్గరైన కావ్య
రీసెంట్ గా శ్రీసింహ తో చేసిన ఉస్తాద్ సినిమాతో భారీ ఫ్లాప్
ప్రస్తుతం బడా సినిమాల్లో మంచి ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్న నటి
Image Credits: kavya kalyanram/Instagram