పూర్వకాలంలో పొయ్యిమీద రోటీలు చేసేవారు

ఇందులో రొట్టెలను నిప్పు మీద కాల్చేవారు

గ్యాస్‌ వచ్చినప్పటి నుంచి రూటు మారింది

రోటీని నేరుగా గ్యాస్ మంటపై వండటం హానికరం

ఇలా చేస్తే కార్బన్ మోహక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ లాంటి..

హానికరమైన అంశాలు రొట్టెపై వస్తాయి

ఈ రసాయనాలన్నీ క్యాన్సర్ లాంటి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి

ఈ రొట్టె తినడం మానుషులకు చాలా హానికరం

బేకింగ్ కోసం రోటీలను ఒక గుడ్డ సహాయంతో పాన్‌పైనే కుక్‌ చేయవచ్చు