అవాంఛిత ముఖ రోమాలను ఎలా వదిలించుకోవాలి

వాటిని తొలగించడానికి మహిళలు పార్లర్‌కు వెళ్తారు

థ్రెడింగ్, వాక్సింగ్, బ్లీచ్, ఫేషియల్ రిమూవల్ క్రీమ్‌ల రాస్తారు

పసుపు, కలబంద, రోజ్ వాటర్ కలిపి పేస్ట్ చేయాలి

ఈ పేస్ట్ ముఖంపై వెంట్రుకల పెరుగుదలను తగ్గిస్తుంది

శనగపిండిలో కలబంద జెల్, నిమ్మరసం ముఖానికి పట్టించాలి

ఆరిన తర్వాత వేళ్లతో స్ర్కబ్ చేసి ఈ పేస్ట్‌ను తొలగించాలి

కలబంద, నిమ్మరసం, ఓట్స్, తేనే మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి

15 నిమిషాల తర్వాత రివర్స్ దిశలో రుద్దడం శుభ్రం చేయాలి