కొందరిలో నోటి దుర్వాసన వస్తుంది

నోటి దుర్వాసన అనేది ఒక సాధారణ సమస్య

నోటి పరిశుభ్రతపై సరైన జాగ్రత్తలు తీసుకోవాలి

నోటి దుర్వాసన ఉంటే వ్యాధులు వస్తాయి

కడుపులో ఇన్ఫెక్షన్ ఉంటే నోటి దుర్వాసనకు  కారణం

కడుపు, చిన్న ప్రేగులలో సంభవించే ఇన్ఫెక్షన్

నిరంతరం నోటి దుర్వాసన  ఉంటే ప్రీ-డయాబెటిస్‌ ఉన్నట్లు

నోటి దుర్వాసన  మధుమేహాన్ని సూచిస్తుంది 

కాలేయంలో  సమస్య ఉంటే నోటి దుర్వాసన  ఉండవచ్చు