వెన్నునొప్పి వేధిస్తోందా..రిలీఫ్ కోసం ఈ చిట్కాలు పాటించండి!
స్క్రీన్ ముందు ఎక్కువగా టైమ్ గడిపేవారికి అనేక సమస్యలు
ముఖ్యంగా బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది
మానసిక సమ్యసలే కాదు శరీరక సమస్యలు కూడా ఉంటాయి
నొప్పి తగ్గడానికి ఈ టిప్స్ పాటించండి
ప్రతీ 30 నిమిషాలకు ఒక స్మాల్ గ్యాప్ తీసుకోండి
కంప్యూటర్ కుర్చీనే ఉపయోగించండి
సాధారణ వ్యాయామాలు చేయండి