ఈ సీజన్‌లో వైరల్ ఫీవర్లు, టైఫాయిడ్, డెంగీ వ్యాధులు ఎక్కువ

తినే ఆహారంపై, పిల్లల ఆరోగ్యంపై  జాగ్రత్తగా చూసుకోవాలి

ఆహారంలో చిన్నపాటి నిర్లక్ష్యం పెద్ద ప్రమాదానికి కారణం

వ్యాధులు రాకుండా ఉండాలంటే ఆకుకూరలు తినకుండా ఉండాలి

ఈ సీజన్‌లోక్యాబేజీ, ఆకుకూరలు, పాలకూరల్లో బ్యాక్టీరియా ఉంటుంది

పాల ఉత్పత్తుల వాడకంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం

చాట్, టిక్కీ, సమోసా, పూరీ, పకోడా వంటి స్ట్రీట్‌ఫుడ్‌ తినవద్దు

చేపలు, పీతలు, రొయ్యలు సులభంగా కలుషితమవుతాయి

Image Credits: Envato