పొగాకులో ఉండే నికోటిన్‌ వీర్యకణాల చలనాన్ని తగ్గిస్తుంది

పురుషుల్లో ధూమపానం స్త్రీలకు మాతృత్వాన్ని దూరం చేస్తుంది

సిగరేట్ వీర్యంలోని డీఎన్‌ఏకు తీవ్రమైన హానిచేస్తుంది

అధిక బరువు సమస్య వృషణాల చుట్టూ ఉష్ణాన్ని అధికం చేస్తుంది

ల్యాప్‌టాప్‌ వల్ల వృషణాలు అధికంగా వేడికి గురవుతాయి

ప్యాకేజ్డ్‌, రెడీ టు ఈట్‌ చిరుతిళ్లు వీర్యకణాల నాణ్యతను దెబ్బతిస్తాయి

ప్రాసెస్డ్‌ తిళ్లు, వేపుళ్లు సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి

వీర్యకణాల ఆరోగ్యానికి కనీసం ఎనిమిది గంటల నిద్ర అవసరం

వీర్యకణాల చలనశీలత, నాణ్యత పెరగడానికి వ్యాయమం తప్పనిసరి