మునగ చెట్టుతో ఆరోగ్యానికి బోలెడు లాభాలు
పనసు ఆహారంలో చేర్చుకుంటే అనేకల లాభాలు
పనసపండులో డైటరీ ఫైబర్, ప్రొటీన్, పొటాషియం..
కాల్షియం, ఫొలేట్ , ఐరన్, లాంటి పోషకాలు పుష్కలం
విటమిన్-సి తోపాటు ఇతర యాంటీ ఆక్సిడెంట్లు అధికం
దీన్ని తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది
చర్మం, కళ్లు, గుండె ఆరోగ్యం కోసం జాక్‌ఫ్రూట్ తినాలి
క్యాన్సర్‌ను నివారించడంలో పనసపండు బెస్ట్
క్యాన్సర్ నిరోధకాలుగా పనిచేసే ఫైటూ న్యూట్రియంట్స్ ఉన్నాయి