తెలుగు, హిందీ సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తుంది ఈ బ్యూటీ
'చిన్నారి పెళ్లికూతురు' గా
తెలుగు ప్రేక్షకులకు పరిచయము
ఉయ్యాలా జంపాల సినిమాతో తెలుగు సినిమాల్లో ఎంట్రీ
మొదటి సినిమాకే 'SIIMA' అవార్డు సొంతం చేసుకున్న అవికా
తెలుగులో పలు సినిమాల్లో
నటించింది
.
చిన్నారి పెళ్లికూతురు పాత్రకు
'రాజీవ్ గాంధీ' అవార్డు సొంతం
రీసెంట్ గా Mansion24 వెబ్ సిరీస్ లో కనిపించింది అవికా
Image Credits:
Avika Gor
/Instagram