ప్రపంచంలో అతి తక్కువ వర్షపాతం ఉండే ప్రాంతం ఆటకామా

ఆటకామా ఎడారి చిలీలో ఉంది

ఈ ఎడారి ప్రపంచంలోనే అత్యంత పొడవైన ప్రదేశం

ఇక్కడ కొన్ని ప్రాంతాలలో ఏళ్ల తరబడి వర్షాలు పడవు

ప్రపంచంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రదేశం మసిన్రామ్

మసిన్రామ్ దేశంలోని మేఘాలయ రాష్ట్రంలో ఉంది

ఇక్కడ వర్షపాతం వార్షిక సగటు వర్షపాతం 11,871 మి.మీ

బంగాళాఖాతం నుంచి వీస్తున్న గాలులు కారణంగా..

మసిన్రామ్‌లో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి