తేనేటిని గంగ కంటే పవిత్రంగా           భావిస్తారు కొందరు

         టీ ఆకారంలో కనువిందు               చేస్తోంది ఓ రాష్ట్రం

       184 ఏళ్లుగా అస్సాంలో           తేయాకు ప్రసిద్ధి

         తేయాకుకు అస్సాం ఎలా        ఫేమస్‌ అయింది..?

      శతాబ్దాల నుంచి టీకి కేరాఫ్‌          అడ్రస్‌ అస్సాం

           పురాణాల్లో ప్రాక్‌    జ్యోతిషపురంగా అస్సాం

    వాతావరణం, గిరులు తేయాకు         పంటకు అనుకూలం

     1823లో తేయాకు మొక్కలను       గుర్తించిన రాబర్ట్‌ బ్రూస్‌

      1839లో అస్సాం టీ కంపెనీ                    ప్రారంభం