నిర్మాత కేపీ చౌదరి కేసులో వెలుగులోకి కీలక విషయాలు
గూగుల్ డ్రైవ్ లో కొకైన్ కొనుగోలు చేసిన వారి లిస్ట్
12 మంది సినీ, టీవీ నటులు, మోడల్స్, వ్యాపారులు
తెరపైకి నటి ఆషురెడ్డి పేరు
తనపై వస్తున్న వార్తలపై స్పందించిన ఆషురెడ్డి
నాపై తప్పుడు ప్రచారం జరుగుతోంది
మాదకద్రవ్యాలకు సంబంధించి ఎవరితో నాకు సంబంధాలు లేవు
నాపై వచ్చిన వార్తలన్నీ ఫేక్
అనుమతి లేకుండా నా ఫోన్ నెంబర్ ప్రచురిస్తే ఊరుకోను
ప్రస్తుతం అమెరికాలో ఉన్నాను.. త్వరలోనే తిరిగి వస్తా