బిగ్ బాస్  తో పాపులరైన      అందాల భామ ఆశు రెడ్డి 

  బిగ్ బాస్ ఓటీటీ లో కూడా    పాల్గొంది ఆశు 

 ఈ బ్యూటీ సోషల్ మీడియాలో  ఎప్పుడు యాక్టీవ్

  యాంకర్ రవితో కలిసి చేసిన   షోతో ఫేమస్ 

 ఈ బ్యూటీ RGV తో చేసిన  ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో   వైరల్  

 రీసెంట్ గా 'హేయ్ పిల్ల' ఆల్బమ్  చేసింది  

 పలు టీవీ షోస్ తో ప్రేక్షకులకు  పరిచయం   

 యు ట్యూబ్ లో లక్షకు పైగా  ఫాలోవర్లు 

 Image Credits: Ashu Reddy/Instagram