సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసిన ఆశు 

వరలక్ష్మి పూజ సందర్భంగా ట్రెండీ శారీలో మెరిసిన బ్యూటీ 

రఫ్ల్డ్ నెక్, వెయిస్ట్ బ్యాండ్ తో ఆకట్టుకుంటున్న ఆశు శారీ లుక్ 

  చీరలో మరింత గ్లామర్ డోస్ పెంచేసిన అమ్మడు

ఆర్జీవీ ఇంటర్వ్యూ తో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన బ్యూటీ

పలు టీవీ షోస్ తో ప్రేక్షకులకు దగ్గరైన ఆశు

 యు ట్యూబ్ లో లక్షకు పైగా  ఫాలోవర్లు

 Image Credits: Ashu Reddy/Instagram