నెట్టింట యంగ్ బ్యూటీ అషిక అందాల రచ్చ
దేవకన్యలా ముస్తాబై ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోన్న అమ్మడు
గ్రే షేడ్ హాఫ్ శారీలో ఆకట్టుకుంటున్న అషిక అందాలు
తాజాగా మెగాస్టార్ సరసన ఛాన్స్ కొట్టేసిన అందాల భామ అషిక
'విశ్వంభర' చిత్రంలో చిరంజీవితో కలిసి కీలక పాత్రలో
గ్లామర్ తో యూత్ లో ఫుల్ క్రేజ్ దక్కించుకున్న అమ్మడు
అమిగోస్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ
నా సామిరంగ మూవీ మంచి సక్సెస్ కావడంతో ఈ అమ్మడుకి ఆఫర్లు వరుస కట్టాయని టాక్.
Image Credits: Instagram/ashika ranganath