మీ పెదాలు నల్లగా ఉన్నాయా..?

     చింతించకండి ఈ చిట్కాలు                 మీకోసం

 కొన్ని ప్రక్రియలతో మీ పెదాలు         ఎర్రగా మారుతాయి

   ముఖానికి ఆకర్షణీయమైన    వాటిల్లో పెదవులు ఒకటి

  నల్లటి మచ్చలు, పొడి పెదాలకు      కొబ్బరినూనె వాడొచ్చు

   నిమ్మకాయలో చర్మాన్ని  కాంతివంతం చేసే గుణం 

   తేనె కలిపి పెదవులపై రాస్తే          ఎర్రగా మారుతాయి

   పసుపు నల్లపును నివారించి     ఎరుపు రంగును ఇస్తోంది

 పెదవులపై దోసకాయ ముక్కలను     అప్లై చేస్తే ఫలితం ఎక్కువ