పిల్లలు గంటల తరబడి ఫోన్‌ చూస్తున్నారా?

    పిల్లల ఆరోగ్యంపై ప్రభావం    చూపుతుంది

కళ్లు బలహీనపడే ప్రమాదం

మొబైల్‌ గేమ్స్ ఆడడం వల్ల పిల్లలు దూకుడుగా మారవచ్చు

  మొబైల్ వాడకుండా ఉండటానికి   ఈ చిట్కాలు ఫాలో అవ్వండి

పిల్లలను ఇంటి బయట ఆడుకోవడానికి పంపండి

  పిల్లలకు కుటుంబ సమయాన్ని కేటాయించండి

పిల్లల ముందు ఫోన్ ఉపయోగించవద్దు