అదే పనిగా ఇయర్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారా?

 ఎక్కువగా ఇయర్‌ ఫోన్స్‌ వాడితే      అనేక ఆరోగ్య సమస్యలు

   చెవి ఇన్ఫెక్షన్‌లకు దారితీసే            అవకాశం

హై వాల్యూమ్‌తో చెవి నొప్పి

ఇయర్‌ ఫోన్స్‌ వాడుతూ రోడ్డుపై వెళ్తే అనుకోని ప్రమాదాలు

వాల్యూమ్‌ 85 dB కంటే తక్కువ ఉంటే బెస్ట్

ఇయర్‌ఫోన్‌ల వాడకం సామాజానికి దూరం చేస్తోంది