ఒకే భంగిమలో కూర్చోవడం ఆరోగ్యానికి ప్రమాదకరం
ఫిట్‌గా ఉండటానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి
ప్రతి 40 నిమిషాలకు లేచి నడవడానికి ప్రయత్నించాలి
ఆఫీస్ క్యాంటీన్ ఫుడ్ తినడం మానుకోవాలి
భోజనానికి ముందు 2 గ్లాసుల నీరు తాగాలి
భోజనం చేసిన వెంటనే డెస్క్ వద్ద కూర్చువద్దు
టీ, కాఫీ ఎక్కువగా తీసుకోకుండా ఉంటే మంచిది
విరామంలో బయటకు వెళ్లి సూర్యరశ్మిని ఆస్వాదించాలి
ధూమపానంకి దూరంగా ఉంటే ఆరోగ్యానికి మంచిది