వాతావరణ మార్పులతో సీజనల్ వ్యాధులు వస్తాయి

సహజంగానే వైరల్ ఫీవర్లు, ఇన్ఫక్షన్లు దగ్గు, జలుబు వస్తుంది

ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండటం ఇందుకు కారణం

వైరల్ ఫీవర్లు, ఇన్ఫెక్షన్లు రావొద్దంటే శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచాలి

రోజూ కనీసం 7 నుంచి 8 గ్లాసుల నీళ్లు తాగాలి

పండ్లు, కూరగాయలు, సూప్స్‌తో రోగనిరోధకశక్తి పెరుగుతుంది

పరిశుభ్రతతోపాటు, అల్లం, తేనె, తులసి, నిమ్మరసం తీసుకోవాలి

పోషకాహారం తీసుకుంటే వైరల్ ఇన్ఫెక్షన్ల ఇబ్బంది రాదు

Image Credits: Envato