మూత్రపిండాల్లో రాళ్ల  స‌మ‌స్యతో బాధ‌ప‌డుతున్నారా..?

     చిన్నాపెద్ద తేడా లేకుండా   అందరినీ వేధిస్తున్న సమస్య

   మూత్రపిండాల్లో రాళ్లు ఉంటే     నొప్పి అధికంగా ఉంటుంది

         తగిన మోతాదులో నీరు      తాగమంటున్న నిపుణులు

     ఆహారపు అలవాట్లు కూడా    మార్చుకోవాలని సూచన

    జాగ్రత్తగా లేకుంటే శస్త్రచికిత్స          తప్పదని హెచ్చరిక

     ఆయుర్వేదంతోనూ మూత్ర       పిండాల సమస్య దూరం

              ర‌ణ‌పాల ఆకుతో     మూత్రపిండాల్లో రాళ్లకు చెక్

   ఈ ఆకులతో పాటు మిరియాలు,     వెల్లుల్లి దంచి ర‌సం తీయాలి