నిద్రలో భుజం నొప్పి      వస్తుందా..జాగ్రత్త పడండి

           రాత్రంతా ఒకే వైపు          పడుకోలేకపోతున్నారా..

    షుగర్ ఉంటే రోజు భుజం     నొప్పి..మీకు తెలుసా

       కొన్ని చర్యలు తీసుకుంటే..             నొప్పి శాశ్వతం కాదు

           ఈనొప్పి నుంచి    ఉపశమనానికి చిన్నచిట్కా

      పెయిన్ కిల్లర్స్ వాడితే...         సైడ్ ఎఫెక్ట్స్‌ తప్పవు

        వేడినీటిలో ఎప్సన్ ఉప్పు            వేసి స్నానం చేయాలి

    స్త్రీలు హ్యాండ్ బ్యాగులు   నొప్పి ఉన్న వైపు వాడొద్దు

      కాటన్ క్లాత్లో ఐస్‌ ముక్కలు        వేసి భుజంపై పెట్టాలి

        కండరాలకు బలాన్ని ఇచ్చే          ఆహారాన్ని తీసుకోవాలి

       బ్లడ్‌లో షుగర్ లెవెల్స్‌ని    కంట్రోల్‌లో ఉంచుకోవాలి