గ్యాస్ స్టవ్ శుభ్రం చేయడానికి     ఇబ్బంది పడుతున్నారా.? 

   ఈజీగా శుభ్రం చేయడానికి ఈ   చిట్కాలు పాటించండి

   గ్యాస్ ఓవెన్ రోజూ సులభంగా          మురికిగా మారుతుంది

   నూనె జిడ్డు  సమస్యను చాలా సులభంగా పరిష్కరించవచ్చు

   ఉల్లిపాయలను వేడి చేసి ఆ  నీటితో గ్యాస్ ఓవెన్ను తుడవండి

    నూనె యొక్క జిడ్డును ఈజీగా                 తొలగిస్తుంది 

       బేకింగ్ సోడాతో నిమ్మరసం,        వెనిగర్‌తో గ్యాస్ ఓవెన్               మెరుస్తుంది

       వేడి నీటిలోఉప్పు  కలిపి..ఆ        నీటిలో సబ్బుతో బర్నర్లను         స్క్రబ్ చేయండి 

    వారానికి రెండుసార్లు శుభ్రం   చేయడం వల్ల జిడ్డు పోతోంది